తిరుమల తిరుపతి దేవస్థానం , తిరుపతి నందు గల వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబరేటరీ సంస్థ నుండి HOD / క్వాలిటీ మేనేజర్ ఉద్యోగం భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 PF ఆఫీస్ లో ఉద్యోగాలు భర్తీ – Click here
🏹 APCRDA లో ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబరేటరీ , టీటీడీ,తిరుపతి
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 01
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: HOD / క్వాలిటీ మేనేజర్
🔥 విద్యార్హత :
- కెమిస్ట్రీ , బయోకెమిస్ట్రీ , మైక్రో బయాలజీ , డైరీ కెమిస్ట్రీ , అగ్రికల్చర్ సైన్స్ , బయోటెక్నాలజీ , ఫుడ్ సేఫ్టీ , ఫుడ్ టెక్నాలజీ , ఫుడ్ అండ్ న్యూట్రిషన్ , డైరీ టెక్నాలజీ , ఆయిల్ టెక్నాలజీ వంటి విభాగాలలో భారతదేశ యూనివర్సిటీ ల నుండి డాక్టరేట్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి వుండాలి.
- FSSAI designated మరియు ఫుడ్ టెస్టింగ్ లాబొరేటరి అక్రేడిటెడ్ సంస్థ లో సూపర్వైజరీ పోసిషన్ లో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- FSSAI ప్రకారం ఫుడ్ అనలిస్ట్ గా అర్హత కలిగి వుండాలి.
- ISO / IEC 17025 : 2017 సర్టిఫైడ్ అసెస్సర్ గా వుండాలి.
- మెథడ్ డెవలప్మెంట్ అండ్ వాలిడేషన్ ఇన్వాల్వింగ్ అనలిటికల్ ఈక్విమెంట్స్ GC , HPLC , GC – MSMS , LC – MSMS లో నాలెడ్జ్ కలిగి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు : 62 సంవత్సరాలు
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసి , ప్రింట్ తీసుకుని , ఫీల్ చేయాలి , సంబంధిత అప్లికేషన్ ను క్రింద తెలిపిన చిరునామాకు సెండ్ చేయాలి.
- దరఖాస్తు 30/11/2024 సాయంత్రం 5:00 గంటల లోగా చిరునామా కి చేరాలి.
🔥 దరఖాస్తు పంపాల్సిన చిరునామా :
Senior Analyst, Water and Food Analysis Laboratory, TTD, Marketing Godown First Floor, Beside Goshala, Tirumala (Andhra Pradesh) – 517504
🔥 ఎంపిక విధానం : అభ్యర్థి యొక్క అన్ని అంశాలను పరిగణించి ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేది:
- దరఖాస్తు 30/11/2024 సాయంత్రం 5:00 గంటల లోగా చిరునామా కి చేరాలి.
👉 Click here for official website