Amazon కంపెనీలో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు భర్తీ | Amazon Work From Home Jobs | Amazon investigation Specialist Jobs Recruitment

ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన Amazon లో Investigation Specialist అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు డిగ్రీ విద్యార్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

అమెజాన్ సంస్థ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండే పని చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం అంతా స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఈ ఉద్యోగాలకు మీరు వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. ఇంటి నుండి ఉద్యోగం చేసే అవకాశాన్ని పొందండి.

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

  • Amazon సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • Investigation Specialist అనే పోస్టులను అమెజాన్ సంస్థ భర్తీ చేస్తుంది.

🔥 అర్హతలు : 

  • ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. 
  • సమస్యను పరిష్కరించే నైపుణ్యం కలిగి ఉండాలి.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (MS Office, MS Excel, MS Word etc…) వాడడం వచ్చుండాలి. 

🔥 కనీస వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం ఖాళీల సంఖ్య వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.

🔥 అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • కానీ అనుభవం ఉన్నవారికి ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేస్తారు.
  • కాబట్టి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసే సమయంలో మీకు సంబంధిత అనుభవం వివరాలు తెలపడం వలన ఉద్యోగం రావడానికి సులభం అవుతుంది. 

🔥 జాబ్ లొకేషన్ : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండే పని చేసుకునే అవకాశం పొందవచ్చు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • అమెజాన్ సంస్థ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్లై చేసుకోవచ్చు. 

🔥 జీతము

  • అమెజాన్ సంస్థలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే 30,200/- జీతము పొందవచ్చు.

🔥 అప్లై విధానం : 

  • ఈ పోస్టులకు మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన Apply Online Link పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : 

అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి యొక్క విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ విధానంలో పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

  • మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా కంపెనీ HR విభాగం వారు అభ్యర్థులను Short list చేస్తారు. 
  • మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే మీరు తదుపరి ఎంపికకు హాజరు కావాల్సి హాజరు కావాల్సి ఉంటుంది. 
  • దీనిలో భాగంగా ఆన్లైన్ విధానములోనే పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్ష లేదా ఇంటర్వ్యూ కి సంబంధించిన సమాచారం మీ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ కు సమాచారం పంపిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!