AP మిషన్ శక్తి లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Mission Shakti Contract Basis Jobs Recruitment 2024 | AP Jobs 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల మహిళా అభ్యర్థులు కి మంచి శుభవార్త ! సొంత జిల్లాలోనే పని చేసుకునే విధంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ  నుండి అవుట్సోర్సింగ్ / కాంట్రాక్టు పద్ధతిలో పని చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ , సైకో – సోషల్ కౌన్సిలర్ , సెక్యూరిటీ గార్డు / నైట్ గార్డు పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ కాబడిన వారు మిషన్ శక్తి పరిధిలో గల వన్ స్టాఫ్ సెంటర్ , విజయవాడ లో పనిచేయాల్సి వుంది.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 తెలుగువారికి ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here

🏹  ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతితో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : మహిళా అభివృద్ధి  శిశు సంక్షేమ శాఖ , ఎన్టీఆర్ జిల్లా

🔥 భర్తీ చేయు ఉద్యోగాల సంఖ్య : 04

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 01
  •  సైకో – సోషల్ కౌన్సిలర్ – 01
  • సెక్యూరిటీ గార్డు / నైట్ గార్డు – 02

🔥 విద్యార్హతలు : 

క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి .

 🔥 వయస్సు :

  • 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు గల స్థానిక మహిళా అభ్యర్థులు అర్హులు.
  • ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులుకి 5 సంవత్సరాలు , PWD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం : 

నోటిఫికేషన్ లో పేర్కొన్న Annexure -3 అప్లికేషన్ ను ప్రింట్ తీసుకుని , ఫిల్ చేసిన ఆ అప్లికేషన్ ను సంబంధిత విద్యార్హత , మార్కుల లిస్ట్ , పని అనుభవం , కుల దృవీకరణ పత్రం మొదలగు అన్ని పత్రాల జిరాక్స్ కాపీలను ( అట్టేస్టెడ్ ) నోటిఫికేషన్ లో ప్రస్తావించిన చిరునామాకు పంపించాలి.

🔥 దరఖాస్తు పంపించాల్సిన చిరునామా : 

District women & child welfare & Empowerment officer , Door no : 6-93 , SNR academy road , Uma shankar nagar , 1st line , kanuru , NTR District, Vijayawada – 520007.

🔥 జీతం :

  • సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ : 34,000/- రూపాయలు
  •  సైకో – సోషల్ కౌన్సిలర్ : 20,000/- రూపాయలు
  • సెక్యూరిటీ గార్డు / నైట్ గార్డు : 15,000/-రూపాయలు 

🔥 ముఖ్యమైన తేదీలు :

  • పూర్తి చేసిన అప్లికేషన్ ను సంస్థ కు చెరవేయుటకు ప్రారంభ తేది : 16/10/2024
  • పూర్తి చేసిన అప్లికేషన్ ను సంస్థ కు చెరవేయుటకు చివరి తేది : 25/10/2024 సాయంత్రం 5:00 గంటల వరకు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!