నిరుద్యోగులకు శుభవార్త ! ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించకుండా అతి త్వరగా మంచి ప్రైవేటు ఉద్యోగం సంపాదించేందుకు గాను మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇంటి వద్దనే పనిచేసే విధంగా ( వర్క్ ఫ్రం హోం ) ,భారతదేశం లోనే అతి పెద్ద ప్రైవేటు సంస్థలలో ఒకటి అయిన ఇండియా మార్ట్ ( IndiaMart ) సంస్థ నుండి టెలి అసోషియేట్ పోస్ట్ ల భర్తీ కొరకు రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : ఇండియా మార్ట్
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు: టెలిఅసోసియేట్
🔥 వయస్సు: 18 సంవత్సరాలు నిండి వుండాలి.
🔥 విద్యార్హతలు :
- ప్రత్యేకంగా ప్రస్తావించలేదు, ఏదైనా డిగ్రీ / 10+2 పూర్తి చేసినవారు అప్లై చేసుకోవచ్చు.
🔥కావలసిన నైపుణ్యాలు & అంశాలు :
- హిందీ & ఇంగ్లీష్ భాషా నైపుణ్యం
- వర్క్ కి సంబంధించి ప్రత్యేకమైన మొబైల్ నెంబరు
- కనీసం రోజుకు 3 – 4 గంటలు పనిచేయగలిగే సామర్థ్యం
- సొంత కంప్యూటర్
- పాన్ కార్డు & ఆధార్ కార్డు
- మంచి ఇంటర్నెట్ సౌకర్యం
- బ్యాంకు అకౌంట్
- సొంత ఆండ్రాయిడ్ ఫోన్
🔥 జీతం : నెలకి 25,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥దరఖాస్తు విధానం:
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
గమనిక : ఇవి ఫ్రీ లెన్సర్ ఉద్యోగాలు కావున , అటువంటి ఎక్సపీరియన్స్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేయరు.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తెలుకోవలెను.
👉 Click here for official website