Headlines

ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక శాఖలో ఉద్యోగాలు భర్తీ | APSDPS Jobs Notification 2024 | Andhrapradesh Latest Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ పరిధిలో గల ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS ) ఒక సంవత్సరం కాంట్రాక్టు పై పలు ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రోగ్రామీ / ప్రాజెక్టు మేనేజర్ / సీనియర్ అనలిస్ట్ / సీనియర్ అడ్వైజర్ & కన్సల్టెంట్ / రీసెర్చ్ అసోసియేట్స్ & డేటాబేస్ డెవలపర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.

🔥 AP మత్స్య శాఖలో ఉద్యోగాలు – Click here

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ( APSDPS )

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 13

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ప్రోగ్రామీ / ప్రాజెక్టు మేనేజర్ / సీనియర్ అనలిస్ట్ / సీనియర్ అడ్వైజర్ –  4
  • కన్సల్టెంట్ / రీసెర్చ్ అసోసియేట్స్ -8 
  • డేటాబేస్ డెవలపర్ -1

 🔥 పని ప్రదేశం : విజయవాడ

🔥 విద్యార్హతలు : 

క్రింది విధంగా విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

    పోస్ట్ పేరు          విద్యార్హత 
ప్రోగ్రామీ / ప్రాజెక్టు మేనేజర్ / సీనియర్ అనలిస్ట్ / సీనియర్ అడ్వైజర్పోస్ట్ గ్రాడ్యుయేట్ / డాక్టరేట్ ( పబ్లిక్ పాలసీ , ఎకనామిన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ , ఇంజనీరింగ్ , డెవలప్మెంట్ స్టడీస్…) సంబంధిత విభాగం లో 15 సంవత్సరాల అనుభవం
కన్సల్టెంట్ / రీసెర్చ్ అసోసియేట్స్గ్రాడ్యుయేట్ / డాక్టరేట్ ( పబ్లిక్ పాలసీ , ఎకనామిన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ , ఇంజనీరింగ్ , డెవలప్మెంట్ స్టడీస్…)సంబంధిత విభాగం లో  3 నుండి 10 సంవత్సరాల అనుభవం
డేటాబేస్ డెవలపర్B. Tech / B.E / B.Sc ( computers) లేదా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ 

🔥  గరిష్ఠ వయస్సు :

  • ప్రోగ్రామీ / ప్రాజెక్టు మేనేజర్ / సీనియర్ అనలిస్ట్ / సీనియర్ అడ్వైజర్ –  55 సంవత్సరాల వరకు
  • కన్సల్టెంట్ / రీసెర్చ్ అసోసియేట్స్ –  45 సంవత్సరాల వరకు
  • డేటాబేస్ డెవలపర్ – 35 సంవత్సరాల వరకు
  • వయస్సు నిర్ధారణకు కట్ ఆఫ్ తేది గా 01/01/2025 నిర్ణయించారు.

 🔥 దరఖాస్తు విధానం : 

  • ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం :  

  • అభ్యర్థుల అకాడమిక్ క్వాలిఫికేషన్, స్క్రీనింగ్ టెస్ట్  మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • డేటాబేస్ డెవలపర్ పోస్ట్ లకి టెక్నికల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.

🔥  జీతం :

  • ప్రోగ్రామీ / ప్రాజెక్టు మేనేజర్ / సీనియర్ అనలిస్ట్ / సీనియర్ అడ్వైజర్ – 2 నుండి 2.5 లక్షల వరకు
  • కన్సల్టెంట్ / రీసెర్చ్ అసోసియేట్స్ : 75 వేల నుండి  1.5 లక్షలు వరకు
  • డేటాబేస్ డెవలపర్ – 45 వేల నుండి 75 వేల రూపాయల వరకు.

🔥ముఖ్యమైన తేదీలు:

  • నోటిఫికేషన్ విడుదల అయిన తేది : 16/10/2024
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 29/10/2024 సాయంత్రం 5:00 గంటలలోపు అప్లై చేయాలి.
  • వయస్సు నిర్ధారణకు కట్ ఆఫ్ తేది గా 01/01/2025 ను నిర్ధారించారు.

🔥 నోట్: ఈ నోటిఫికేషన్ లో ప్రస్తావించిన జాబ్స్ కి సంబంధించి, అభ్యర్థి సెలెక్ట్ కాబడితే  వారు నిర్వర్తించాల్సిన విధులు గురుంచి , వారి కి కావాల్సిన ప్రత్యెక నైపుణ్యాల గురుంచి అఫిషియల్ నోటిఫికేషన్ లో ప్రస్తావించడం జరిగింది కావున అప్లై చేసుకునే వారు ముందుగా అధికారిక నోటిఫికేషన్ ను పూర్తి గా చదివి ,అప్లై చేసుకోగలరు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మరిన్ని వివరాలు కొరకు ఈమెయిల్ ఐడి: [email protected] ను సంప్రదించగలరు.

🏹 నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింకు పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!