ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ లో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, LGS, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత గల వారు తమ దరఖాస్తులను అక్టోబర్ 30వ తేదీ లోపు DMHO కార్యాలయంలో అందజేయాలి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : DMHO, గుంటూరు జిల్లా
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, LGS
🔥 అర్హతలు :
- ల్యాబ్ టెక్నీషియన్ – DMLT / B.Sc (MLT)
- ఫార్మసిస్ట్ – D.Pharmacy / B.Pharmacy
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – Any డిగ్రీ
- LGS – 10th పాస్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 40
- ల్యాబ్ టెక్నీషియన్ – 03
- ఫార్మసిస్ట్ – 11
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 11
- LGS – 15
🔥 జీతము :
- ల్యాబ్ టెక్నీషియన్ – 23,393/-
- ఫార్మసిస్ట్ – 23,393/-
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 18,450/-
- LGS – 15,000/-
🔥 ఫీజు :
- SC, ST అభ్యర్థులకు ఫీజు 100/-
- BC మరియు OC అభ్యర్థులకు ఫీజు 300/-
🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 వయస్సులో సడలింపు :
- SC, ST, BC అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- ఈ ఉద్యోగాలకు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.
- అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు గతంలో పనిచేసిన అనుభవానికి వెయిటేజీ మార్కులు కేటాయింపు ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-10-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-10-2024
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన / పంపించాల్సిన చిరునామా : District Medical & Health Officer, Guntur, Opp. Collectorate, Nagarampalem, Guntur.
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
✅ Official Website – Click here