Headlines

ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | AP Contrct Basis Jobs Recruitment 2024 | AP Latest jobs Notifications in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ వారు వివిధ పోస్ట్ ల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 8 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ చేస్తారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు తేది 01.10.2024 నుండి 08.10.2024 సాయత్రం 5:00 గంటల లోగా అప్లై చేసుకోవాలి. 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి మరియు ఆన్లైన్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ ఈ ఆర్టికల్ చివరిలో ఇవ్వబడినవి.

🏹 UPSC 232 పోస్టులు భర్తీ – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ , ఏలూరు జిల్లా

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్,సోషల్ వర్కర్
  • డాక్టర్ ( పార్ట్ టైమ్)
  • ఆయా, ఎడ్యుకేటర్( పార్ట్ టైం)
  • ఆర్ట్ క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్( పార్ట్ టైం)
  • పి.టి కమ్ యోగా టీచర్ ( పార్ట్ టైం)

🔥 అర్హతలు : పోస్ట్ ను అనుసరించి  వివిధ విద్యార్హతలు  7 వ తరగతి,10 వ తరగతి,డిగ్రీ, పి.జి, ఏం.బి.బి.ఎస్ మరియు అనుభవం అవసరం వుంటుంది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :8

  • ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ : 01
  • సోషల్ వర్కర్ : 01
  • డాక్టర్ ( పార్ట్ టైమ్): 01
  • ఆయా :01
  • ఎడ్యుకేటర్( పార్ట్ టైం) : 01
  • ఆర్ట్ క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్( పార్ట్ టైం) : 02
  • పి.టి కమ్ యోగా టీచర్ ( పార్ట్ టైం) : 01

🔥 ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో డిపార్ట్మెంట్ వారు కోరిన అర్హతలు వున్న అభ్యర్థులు ను ఇంటర్వ్యూ కొరకు పిలుస్తారు.

ఈ ఇంటర్వ్యూ జిల్లా సెలక్షన్ కమిటీ/ జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా నిర్వహించబడుతుంది.

🔥 ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది – 01/10/2024
  • దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 08/10/2024 సాయంత్రం 5:00 గంటల లోగా అప్లై చేయాలి.

🔥 వయస్సు : 

  • భర్తీ చేయుచున్న పోస్టులలో డాక్టర్ పోస్ట్ మినహా అన్ని పోస్టులకు వయస్సు 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి.
  • ఎస్సీ , ఎస్ టి అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు కలదు.
  • కాగా డాక్టర్ పోస్ట్ కి ఎటువంటి వయోపరిమితి లేదు.

🔥జీతం : పోస్ట్ ను అనుసరించి నెలవారీ జీత బత్యాలు ప్రస్తావించారు.

  • ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్ – 27804/- రూపాయలు
  • సోషల్ వర్కర్ – 18536/- రూపాయలు 
  • డాక్టర్ ( పార్ట్ టైమ్) – 9930/- రూపాయలు 
  • ఆయా – 7944/- రూపాయలు
  • ఎడ్యుకేటర్( పార్ట్ టైం) – 10000/- రూపాయలు
  • ఆర్ట్ క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్( పార్ట్ టైం) – 10000/- రూపాయలు
  •  పి.టి కమ్ యోగా టీచర్ ( పార్ట్ టైం) – 10000/- రూపాయలు

🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : ఉద్యోగానికి అప్లై చేయడానికి ఫీజు లేదు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి సందేహాలు వుంటే డిపార్ట్మెంట్ వారి ఫోన్ నెంబర్ 08812- 249883 కి కాంటాక్ట్ అవ్వవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!