గ్రామీణ బ్యాంకులో ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | NABARD Office Attendant Recruitment 2024 | NABARD Recruitment 2024

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) నుండి పదో తరగతి అర్హతతో గ్రూప్ C ఉద్యోగాలు అయిన ఆఫీస్ అటెండెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగులు నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు పూర్తిగా ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD)

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఆఫీస్ అటెండెంట్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 108

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు 

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయసు 30 సంవత్సరాలు 

🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.

  • SC, ST, BC అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • మాజీ సైనిక ఉద్యోగినిలకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • దివ్యాంగులైన అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు సదలింపు ఉంటుంది.

🔥 జీతము : 35,000/- జీతము ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC / EWS అభ్యర్థులకు 450/- 
  • SC / ST / PWD / Ex-Servicemen అభ్యర్థులకు 50/-

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు క్రింది విధంగా పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

  • ప్రిలిమ్స్ పరీక్ష 
  • మెయిన్స్ పరీక్ష
  • లాంగ్వేజ్ ప్రోఫిషియన్సీ పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • మెడికల్ ఎగ్జామినేషన్ 

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 27-09-2024

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 02-10-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 21-10-2024

🔥 ముఖ్యమైన వివరాలు : జిల్లాల వారీగా, పోస్టులు వారిగా, రోస్టర్ వారిగా పోస్టుల వివరాలు మరియు జీతభత్య వివరాలు అధికారిక వెబ్సైట్లో పెడతారు.

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!