Headlines

జిల్లా కోర్ట్ లో ఉద్యోగాలు భర్తీ | AP District Court Jobs| జూనియర్ అసిస్టెంట్ , రికార్డ్ అసిస్టెంట్ , అటెండర్ జాబ్స్

ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కోర్ట్ లో ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ విడుదల అయ్యింది .

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ విధానం లో భర్తీ చేస్తున్నారు .

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానం లో అప్లై చేయాలి .

ఈ పోస్టులకు 10th , ఇంటర్ , డిగ్రీ వంటి అర్హతలు గల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇 

చిత్తూరు, తిరుపతిలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి అధికారిణి పద్మజ ఓ ప్రకటనలో తెలిపారు.

టైపిస్ట్ కమ్ అసిస్టెంట్-4, జూనియర్ అసిస్టెంట్-1, డేటా ఎంట్రీ ఆపరేటర్ -1, స్టెనో-1, రికార్డ్అసిస్టెంట్ -2, అటెండర్-7, ఆఫీస్ సబార్డినేట్ -1 పోస్టు చొప్పున ఖాళీలు ఉన్నాయని తెలిపారు.

ఆసక్తి ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 

ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు చిత్తూరులోని ఉపాధి కార్యాలయంలో దరఖాస్తులు పొంది, ఈనెల 22వ తేదీలోపు

కార్యాలయంలో అందజేయాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!