ఆంధ్రప్రదేశ్ లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు చెందిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS) నుండి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనిట్ (SVMU) ప్రొఫెషనల్ అనే 24 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హత ఉన్న అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానం, జీ, అప్లికేషన్ విధానం వంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి మీరు తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ September 28
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనిట్ (SVMU) ప్రొఫెషనల్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 24
🔥 అర్హత :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MBA పూర్తి చేసి ఉండాలి.
- మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి
🔥 జీతము : ఎంపికైన వారికి ప్రతి నెలకి 60,000/- జీతం ఇస్తారు.
🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు
🔥 ఎంపిక విధానం : పోస్టులు భర్తీకి సంబంధించిన ఎంపిక విధానము క్రింద తెలిపిన విధంగా ఉంటుంది.
- అకాడమిక్ క్వాలిఫికేషన్
- స్క్రీనింగ్ టెస్ట్
- పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలను ఎంపిక చేస్తారు.
🔥 అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 13-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లికేషన్ అందజేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 28
🔥 జాబ్ లొకేషన్ : విజయవాడ
🔥 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి
👇 👇 👇
🔥Download Full Notification – Click here