Headlines

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | SCCL Contract Basis Jobs Recruitment 2024 | SCCL Recruitment 2024

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ముందుగా ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 18వ తేదీలోపు అప్లై చేసి సెప్టెంబర్ 21న జరిగే ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయవచ్చు.

▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here 

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 Download Our App 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 21

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : SCCL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ స్పెషలిస్ట్ కన్సల్టెన్ట్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేస్తున్న డిపార్ట్మెంట్లు : అనస్తిసియా, ENT సర్జన్, జనరల్ సర్జన్, ఆర్థోసర్జన్, ఫిజీషియన్, రేడియాలజిస్ట్, ఆప్తమాలజిస్ట్, పీడియాట్రీషియన్

🔥 అర్హతలు : సంబంధిత స్పెషాలిటీలో PG Degree లేదా DNB లేదా డిప్లమో పూర్తి చేసుకోండి పని అనుభవం ఉండాలి. 

🔥 జీతము : ఎంపికైన వారికి 1,25,000/- జీతం ఇస్తారు. 

రైల్వేలో డిగ్రీ అర్హతతో 8113 లో ఉద్యోగాలు – Click here 

🔥 గరిష్ట వయస్సు : 64 సంవత్సరాలకు మించకూడదు.

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 18-09-2024

🔥 ఇంటర్వ్యూ తేదీ : 21-09-2024

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూ మరియు పని అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : Director (PA&W), SCCL Head Office, Kottagudem, Bhadradri  District, Telangana

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు వెబ్సైట్ INB Jobs ను ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.

ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

🏹 Apply Online – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!