Skip to content
April 27, 2026
  • MHSRB Medical Officer (Unani) Notification 2026 | Latest jobs
  • NIMS Hyderabad Clinical Research Coordinator Notification 2026 | Latest Jobs in Hyderabad
  • NCL Jobs Recruitment 2026 | NCL Paramedical Staff Recruitment 2026
  • MHSRB Nursing Officer Final Selection List Released
INB Jobs

INB Jobs

Latest Jobs Information

Newsletter
Random News
  • Central Govt Jobs
  • State Govt Jobs
    • Andhra Pradesh
    • Telangana
  • Medical Jobs
  • Private Jobs
    • APSSDC
    • Work From Home
    • Others
  • Study Material
    • Current Affairs
  • Admit Cards / Results
  • Quize
  • Government Schemes
  • GSWS
Live Now
Headlines
  • MHSRB Medical Officer (Unani) Notification 2026 | Latest jobs

    17 hours ago17 hours ago
  • NIMS Hyderabad Clinical Research Coordinator Notification 2026

    NIMS Hyderabad Clinical Research Coordinator Notification 2026 | Latest Jobs in Hyderabad

    2 days ago2 days ago
  • NCL Jobs Recruitment 2026 | NCL Paramedical Staff Recruitment 2026

    4 days ago4 days ago
  • MHSRB Nursing Officer Final Selection List Released

    3 weeks ago3 weeks ago
  • Anganwadi Jobs in Andhrapradesh

    AP లో 171 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

    3 weeks ago3 weeks ago
  • NIMS Hyderabad Technicians Application

    హైదరాబాద్ లో నిమ్స్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | త్వరగా అప్లై చేయండి

    4 weeks ago4 weeks ago
  • Home
  • Andhra Pradesh
  • ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ మంత్రుల వద్ద పనిచేసే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | APDC Recruitment Notification for Social Media Executive and Social Media Assistant Jobs
  • Andhra Pradesh

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ మంత్రుల వద్ద పనిచేసే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | APDC Recruitment Notification for Social Media Executive and Social Media Assistant Jobs

inbjobs2 years ago2 years ago01 mins
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు పేషిల్లో పనిచేసేందుకు సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ అనే ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇలాంటి ఉద్యోగాలను భర్తీ చేయడం ఇదే తొలిసారి. 

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు అప్డేటెడ్ రెజ్యూమ్ తో పాటు సంతకం చేసిన ఫోటో, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే కమ్యూనిటీ సర్టిఫికెట్, విద్యార్హతల సర్టిఫికెట్స్ అన్ని స్కాన్ చేసి ఒకే పిడిఎఫ్ రూపంలో ( 5 MB లోపు ) మెయిల్ ద్వారా పంపించాలి.

✅ ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

✅ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TGPSC , SSC, Banks, రైల్వే  పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

📌 Download Our APP

 🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 48

  • సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ – 24
  • సోషల్ మీడియా అసిస్టెంట్ – 24

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 జీతం : 

  • సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 50 వేల రూపాయలు జీతం ఇస్తారు. 
  • సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 30 వేల రూపాయలు జీతం ఇస్తారు.

✅ అటవీ శాఖలో 10+2 అర్హతతో ఉద్యోగాలు – Click here 

🔥 అర్హతలు : 

  • సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు బిఈ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు.
  • సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. 

✅ 10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 23-09-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు 

  • అప్డేటెడ్ రెజ్యూమ్ తో పాటు సంతకం చేసిన ఫోటో, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే కమ్యూనిటీ సర్టిఫికెట్, విద్యార్హతల సర్టిఫికెట్స్ అన్ని స్కాన్ చేసి ఒకే పిడిఎఫ్ రూపంలో ( 5 MB లోపు ) మెయిల్ ద్వారా పంపించాలి.
  • Mail I’d – info.apdcl@gmail.com

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. 

  • ఇలా షార్ట్ లిస్ట్ అయిన వారికి స్వయంగా లేదా ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 
  • స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది.

🔥 పోస్టింగ్ ప్రదేశం : ఎంపికైన వారు ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషిల్లో  పనిచేయాల్సి ఉంటుంది.

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

🏹 Download Notification – Click here 

🏹 Official Website – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now
Tagged: Andhrapradesh Digital Corporation Recruitment 2024 APDC Recruitment 2024 APDC Recruitment Notification for Social Media Executive and Social Media Assistant Jobs APDC Social Media Assistant Jobs APDC Social Media Executive Jobs APDC Social Media Jobs

Post navigation

Previous: తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకారం మొదటి నోటిఫికేషన్ విడుదల | TG Jobs Calendar 2024-2025 | TG MHSRB Lab Technician Recruitment 2024
Next: LIC లో ఇంటర్ అర్హతతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | LIC Work From rom Home jobs in Telugu | Life insurance Corporation Of India Work From Home Jobs 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related News

Anganwadi Jobs in Andhrapradesh

AP లో 171 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

inbjobs3 weeks ago3 weeks ago 0

AP Backlog Jobs Recruitment 2026 | AP Government Jobs

inbjobs4 weeks ago4 weeks ago 0
Latest AP Outsourcing Jobs Recruitment 2026

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

inbjobs1 month ago1 month ago 0

AP Group-4 & Class-4 Jobs Recruitment 2026 | Latest jobs Notifications

inbjobs1 month ago1 month ago 0

Recent Posts

  • MHSRB Medical Officer (Unani) Notification 2026 | Latest jobs
  • NIMS Hyderabad Clinical Research Coordinator Notification 2026 | Latest Jobs in Hyderabad
  • NCL Jobs Recruitment 2026 | NCL Paramedical Staff Recruitment 2026
  • MHSRB Nursing Officer Final Selection List Released
  • AP లో 171 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Recent Comments

  1. S bathamma on తెలుగు వారికి పరీక్ష లేకుండా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Welocalize Ads Quality Rater – Telugu Jobs | Latest Work From Home Jobs
  2. S bathamma on తెలుగు వారికి పరీక్ష లేకుండా ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Welocalize Ads Quality Rater – Telugu Jobs | Latest Work From Home Jobs
  3. Banavathu vagya naik on AP అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు | AP Forest Department Jobs Update
  4. K Ravi on AP అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు | AP Forest Department Jobs Update
  5. K Ravi on AP అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు | AP Forest Department Jobs Update

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023

Categories

  • Admissions
  • Admit Cards / Results
  • Andhra Pradesh
  • APSSDC
  • Bank Jobs
  • Central Govt Jobs
  • Current Affairs
  • Government Schemes
  • GSWS
  • Medical Jobs
  • Others
  • PRIVATE JOBS
  • Telangana
  • Uncategorized
  • Work From Home
Newsmatic - News WordPress Theme 2026. Powered By BlazeThemes.