Headlines

AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల | AP Agriculture Department Recruitment 2024 | Latest jobs in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాల భర్తీకి అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు స్వయంగా ఇంటర్వూకు హాజరయ్యి ఎంపిక కావచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని మీకు అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూ కు హాజరవ్వండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ రీసెర్చ్ ఫెలో 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 01

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.

🔥 జీతము : 31,000/- + 8% HRA 

🔥 ఇంటర్వ్యూ తేదీ : 12-08-2024

🔥 ఇంటర్వూ ప్రదేశము : Chamber Of Associate Director Of Research, Regional Agricultural Research Station, Tirupati.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యు నిర్వహించి ఎంపిక చేస్తారు.

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!