Headlines

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Contract Basis Jobs Recruitment 2024 | AP Mission Shakthi Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా  మిషన్ శక్తి పథకంలో భాగంగా వన్ స్టాప్ సెంటర్ లో సిబ్బంది నియామకలకు దరఖాస్తులు కోరుతున్నారు. 

ప్రస్తుతం విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లేదా లాయర్, పారా మెడికల్ పర్సనల్, మల్టీ పర్పస్ స్టాప్, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు..

ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను జూలై 26వ తేదీ నుండి ఆగస్టు 6వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం అంతా తెలుసుకుని మీకు అర్హత ఉంటే త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/– 

🔥 Download Our App

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ , బాపట్ల జిల్లా

🔥 ఉద్యోగం పేరు : సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లేదా లాయర్, పారా మెడికల్ పర్సనల్, మల్టీ పర్పస్ స్టాప్, సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 09

🔥 జీతము

  • సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 34,000/-
  • కేస్ వర్కర్ – 19,500/-
  • పారా లీగల్ పర్సనల్ లేదా లాయర్ – 20,000/-
  • పారా మెడికల్ పర్సనల్ – 19,000/-
  • మల్టీ పర్పస్ స్టాప్ – 13,000/-
  • సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ – 15,000/-

🔥 విద్యార్హతలు మరియు అనుభవం : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ మరియు ఇతర అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. (విద్యార్హతలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి)

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 వయస్సు : 01-07-2024 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ,బీసీ అభ్యర్థులకు వయసులో ఐదేళ్ల సడలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలిచి ఎంపిక చేస్తారు.

🔥 అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల పైన అటిస్ట్రేషన్ చేయించి అప్లికేషన్ కి జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయవచ్చు లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లికేషన్ అందజేయడానికి చివరి తేదీ ఆగస్టు 6

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, ℅ చిల్డ్రన్ హోమ్, అక్బర్ పేట, ఫైర్ స్టేషన్ దగ్గర , బాపట్ల ,బాపట్ల జిల్లా, PIN Code – 522101

🔥 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి 

 👇 👇 👇 

🔥 Download Notification -1 

🔥 Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!