Headlines

25,000/- జీతముతో Amazon లో Work from home ఉద్యోగాలు | Amazon Work From Home jobs in Telugu | Amazon WFH Jobs 

అమెజాన్ సంస్థలో భారీగా Work From Home ఉద్యోగాలు భర్తీ :

Amazon సంస్థ నుండి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సంస్థ తాజాగా Retail Process Associate అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. 

మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే 25,000/- జీతము తో ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని ఇస్తారు. ఇంటి నుండే పని చేసే ఉద్యోగాలు కోసం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే అప్లై చేసేయండి…

ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక అవ్వండి. All the best 👍 

✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Amazon సంస్థ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : Retail Process Associate అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అర్హతలు : ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు.

🔥 జీతము : ఈ పోస్టులకు ప్రతీ నెల 25,000/- జీతము ఇస్తారు.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని కంపెనీ వారు ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 28-08-2024

🔥 అప్లై విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్ధులు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. లేదంటే అప్లికేషన్ తిరస్కరణ కావచ్చు.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జాబ్ లోకేషన్ : Work From Office / Work From Home (Hybrid)

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి , అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!