Headlines

తెలుగు వచ్చిన వారికి Amazon లో ఉద్యోగాలు | Amazon Work From Home jobs in Telugu | Latest Work from home jobs for freshers 

ప్రముఖ కంపెనీ అయిన అమెజాన్ సంస్థలో ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే కనీసం డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ అర్హతతో పాటు తెలుగు భాష కూడా వచ్చి ఉండాలి. 

ఈ విధంగా అర్హతలు కలిగి ఉన్న వారిని ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు పూర్తిగా ఇంటి నుండి పనిచేయాల్సి ఉంటుంది..

✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ అమెజాన్ సంస్థ నుండి విడుదలైంది. 

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : అమెజాన్ సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ రిప్రజెంటేటివ్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టులు : ప్రస్తుతం అమెజాన్ సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.

🔥 అర్హతలు : క్రింది విధంగా అర్హతలు ఉండాలి. 👇 👇 👇 

  • ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే కనీసం డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. 
  • దీనితో పాటు తెలుగు భాష వచ్చి ఉండాలి 
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. 
  • కంప్యూటర్ నైపుణ్యం ఉండాలి.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. అనుభవము ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేస్తే ప్రాధాన్యత ఇస్తారు.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి దాదాపుగా 25 వేల రూపాయల జీతం వస్తుంది.

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిన పని: 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ 21-7-2024 

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

  • షార్ట్ లిస్ట్ అయిన వారిని ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : ఈ పోస్టులకు ఎంపికైన వారు Work from home job చేయవచ్చు..

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి. 

✅ క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అమెజాన్ వెబ్సైట్లో కూడా అప్లై చేయండి.

🔥 మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

రైల్వే లో 2424 పోస్టులకు నోటిఫికేషన్ 

Wipro లో 12th అర్హతతో Work from home jobs 

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!