Headlines

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Welfare Department Gurukulam Schools Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గెస్ట్ ఫ్యాకల్టీని నియమిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎన్.బాలాజీనాయక్ ఓ ప్రకటనలో తెలి

పారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. అర్హత కలిగిన వారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

కొల్లివలసలో జేఎల్ మ్యాథ్స్ (పురుష అభ్యర్థులు మాత్రమే), కంచిలిలో జేఎల్ కెమిస్ట్రీ (పురుష అభ్యర్థులు మాత్రమే), పాతపట్నం బాలికల పాఠశాలలో టీజీటీ బయోలాజికల్ సైన్సు , పీజీటీ సోషల్ స్టడీస్ (మహిళ అభ్యర్థులు మాత్రమే) , ఎచ్చెర్లలో జేఎల్ జువాలజీ (మహిళ అభ్యర్థులు మాత్రమే) పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ, డెమో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

🔥 ఇంటర్వ్యూ తేది మరియు ప్రదేశం : ఆసక్తి గల పురుష మరియు మహిళ అభ్యర్థులు వారి బయోడేటాతో పాటుగా పీజీ, బీఈడీ, టెట్ (క్వాలిఫైడ్) ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆదివారంపేటలోని జిల్లా సమన్వయాధికారి కార్యాలయానికి ఈనెల 18 తేదీన ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూ కు హాజరుకావాలని సూచించారు. 

🔥 సంప్రదించాల్సిన నంబర్స్ : మరిన్ని వివరాల కోసం 08942-279926, 9701736862, 9000314209 నంబర్లను సంప్రదించాలని అని కూడా ఆయన తెలిపారు.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!