ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన AXIS Bank లో Relationship Officer అనే పోస్టులకు డైరక్ట్ Walk in Interview నిర్వహిస్తున్నారు…
ఈ పోస్టులకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యుకు హజరు కావాలి.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు , ఎంపిక విధానము ,జీతము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసేయండి..
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Axis Bank
🔥 భర్తీ చేసే పోస్టులు : Relationship Officer
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.
🔥 అర్హతలు : 12th పాస్ లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు
🔥 జీతము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారు ఎంపిక అయితే ప్రతీ నెల దాదాపుగా 18,000/- నుండి 30,000/- జీతము పొందవచ్చు.
🔥 ఇంటర్వ్యూ జరిగే తేదీలు : జూలై 15, 16 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
🔥 ఇంటర్వూ సమయం : 9.30 AM నుండి 3.30 PM వరకు
🔥 జాబ్ లొకేషన్స్ : Vizag ,Gajuwaka, Ramnagar , KGH, Yeramanchali, Atchutapuram, Pl Puram, Narsipatnam, Vizianagaram,Srikakulam, Kasibugga, Bobbili, Parvathipuram, Dondaparthi
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.
🔥 ఎంపిక విధానం : అభ్యర్ధులను ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వూ జరిగే ప్రదేశం : Quess PSSG Branch, Door No.43-16-23 , Subbalakshmi Nagar, Opp. Bata Showroom, Above Indian Bank, Dondaparthi, Visakhapatnam 530016.
▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి చదవండి .
Note : మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🔥 Reliance లో 12th అర్హతతో ఉద్యోగాలు
🔥 డిగ్రీ అర్హతతో Airport లో ఉద్యోగాలు