ఫ్రెండ్స్ మనే అందరికీ బాగా సుపరిచితమైన ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం నుండి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది…ఈ పోస్టులకు మీరు సెలెక్ట్ అయితే ప్రతినెల 60 వేల రూపాయల వరకు జీతం పొందవచ్చు.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి మీకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
🔥 కంపెనీ పేరు : పేటీఎం
🔥 ఉద్యోగం పేరు : ఫీల్డ్ సేల్స్ సూపర్ హీరోస్
🔥 జీతము :
- 60 వేల రూపాయల వరకు జీతం పొందవచ్చు.
- ఎంపికైన వారికి కంపెనీ వారు ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తారు.
🔥 అనుభవం : అవసరం లేదు
🔥 విద్యార్హత :
- 10th / 12th , ITI, Diploma, ఏదైనా డిగ్రీ
- అభ్యర్థి దగ్గర తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ ఉండాలి.
- Good Sales and Communication skills కలిగి ఉండాలి.
🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు , సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి
🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
🔥 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి 👇 👇 👇
🔥 Official Website – Click here
🔥 ఈ పోస్ట్ కు అప్లై చేయాలంటే క్రింది ఉన్న లింక్ పై క్లిక్ చేసి Google ఫామ్ నింపండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/–