ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ Accenture నుండి Digital Marketing Advisory New Associate, Customer Service Associate అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.
ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఈ పోస్టులకు ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.
ఎంపికైన వారికి 26,600/- నుండి 35,800/- వరకు జీతము వస్తుంది.
పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఈ ఆర్టికల్ చదివి స్పష్టంగా తెలుసుకొని అర్హత కలిగిన వారు అప్లై చేయండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only
APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Accenture
🔥 భర్తీ చేసే పోస్టులు : Digital Marketing Advisory New Associate, Customer Service Associate
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : ఖాళీల సంఖ్య ప్రకటించలేదు.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు.
🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ
🔥 జీతము : 26,600/- నుండి 35,800/-
🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.
🔥 పోస్టింగ్ లొకేషన్ : Work from home / Work from office (Hybrid)
🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
🔥 చివరి తేదీ : 05-08-2024
🔥 అప్లై చేయు విధానం : అభ్యర్థులను ఆన్లైన్ లో అప్లై చేయాలి.
▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.
🔥 Digital Marketing Advisory New Associate Jobs – Apply Online
🔥 Customer Service Associate Jobs – Apply Online