AU Small Finance Bank నుండి Customer Service Manager అనే పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత గల నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఫీజు లేదు. అనుభవము కూడా అవసరం లేదు.
- అప్లై చేసే అభ్యర్థులుకు స్థానిక భాష కూడా వచ్చు ఉండాలి.
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అప్లై చేయండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only
APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : AU Small Finance Bank
🔥 భర్తీ చేసే పోస్టులు : Customer Service Manager
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
- ఆర్థిక నిష్పత్తులు మరియు భావనలపై మంచి అవగాహన కలిగి ఉండాలి.
- ఇంగ్లీష్ మరియు స్థానిక భాష రెండింటిలోనూ మంచి కమ్యూనికేషన్ (మౌఖిక మరియు వ్రాతపూర్వక) నైపుణ్యం ఉండాలి.
- కస్టమర్ సర్వీస్ మేనేజర్ నైపుణ్యాలు ఉండాలి.
- నాయకత్వ నైపుణ్యాలు ఉండాలి.
- సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉండాలి.
🔥 జీతము : 33,000/-
🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది.
🔥 పోస్టింగ్ లొకేషన్ : మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ లలో పోస్టింగ్ ఇస్తారు
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 చివరి తేదీ : 04-07-2024
🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి..