ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఊరిలో ఉంటూ గ్రామ సచివాలయం పరిధిలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామ లేదా వార్డు సచివాలయాల పరిధిలో పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కార్యకర్త , మినీ అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ హెల్పర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 87 పోస్టులు భర్తీ చేస్తుండగా ఇందులో 11 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 18 మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు, 58 హెల్పర్ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు జూలై 4వ తేదీ నుండి జూలై 19వ తేదీలోపు సంబంధిత సిడిపిఓ కార్యాలయాలలో అప్లై చేయాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ వివరాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో ఐసిడిఎస్ పిడి నాగ శైలజ గారు వెల్లడించారు.
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 87
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
అంగన్వాడీ కార్యకర్త – 11
మినీ అంగన్వాడీ కార్యకర్త – 18
అంగన్వాడీ సహాయకులు – 58
🔥 అర్హతలు : 10th అర్హత
🔥 నోటిఫికేషన్ విడుదలైన జిల్లా : చిత్తూరు జిల్లా అంగన్వాడీలలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 04-07-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 19-07-2024
🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాల
✅ గమనిక : ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతములలో 21 సంవత్సరాలు కలిగిన అభ్యర్థి లేకపోయినట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది .
🔥 జీతం ఎంత ఉంటుంది :
అంగన్వాడి కార్యకర్తకు – 11,500/-
అంగన్వాడి సహాయకులకు – 7,000/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు , ఇంటర్వ్యు మాత్రమే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభా ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : అర్హత గల వారు మీకు దగ్గరలోని CDPO కార్యాలయంలో సంప్రదించి మీ ప్రాంతంలో ఖాళీలు ఉన్నట్లయితే అక్కడ వారిచ్చిన అప్లికేషన్ తీసుకుని నింపి అవసరమైన అన్ని రకాల ధ్రువపత్రాలను జతపరిచి అప్లై చేయవలెను. నోటిఫికేషన్ లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వివరాలు ఇచ్చారు.
🔥 జతపరచల్సిన సర్టిఫికెట్స్ :
- పుట్టిన తేది / వయస్సు ధృవీకరణ పత్రం
- కుల ధృవీకణ పత్రం
- విద్యార్హత ధ్రువీకరణ పత్రము – SSC మార్కుల లిస్ట్ , TC మరియు SSC కంటే చదివిన వారు దాన్ని మార్క్ లిస్ట్ మరియు TC జతపరచవలెను.
- నివాస స్థల ధ్రువీకరణ పత్రము
- వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
- వికలాంగులైనచొ పీహెచ్ సర్టిఫికెట్
- వితంతువు అయినచో పిల్లలు ఉన్నట్లయితే పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here
🔥 పదో తరగతితో 8,326 ఉద్యోగాలు – Click here
🔥 డిగ్రీ అర్హతతో 17,727 ఉద్యోగాలు – Click here
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only