Headlines

తెలుగులో రాసే వారు కావలెను | Outlier Work from home jobs in Telugu | Telugu Writers Jobs | Latest WFH jobs in Telugu

చక్కగా ఇంటి నుండి తెలుగు లో రాసే వారు కావలెను.. ఈ రిక్రూట్మెంట్ Outlier AI అనే సంస్థ వారు చేపట్టుతున్నారు.. ఈ పోస్టులకు ఎంపికైన వారికి కంపెనీ వారు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఒక రోజుకి 11 డాలర్లు చొప్పున సంపాదించవచ్చు. 

ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Online Coaching @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

🔥 కంపెనీ పేరు : ఈ రిక్రూట్మెంట్ Outlier AI సంస్థ నుండి విడుదల చేశారు.

🔥 ఉద్యోగం పేరు : Telugu Writers 

🔥జీతం : రోజుకు 11 డాలర్స్ చొప్పున ఇస్తారు.

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. నియామక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 జాబ్ లొకేషన్ : Work from Home (Remote) 

🔥 విద్యార్హత : ఏదైనా 12th పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఇతర ప్రత్యేక అర్హతలు అవసరం లేదు

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అర్హులు.

🔥 ఉద్యోగానికి ఎంపిక అయిన వారు చేపట్టవలసిన వారు భాద్యతలు : 

  • ఉత్పాదక AI నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి తెలుగు ప్రాజెక్ట్‌లలో వివిధ రచనలపై పని చేయండి.
  • మీరు పని చేసే ప్రాజెక్ట్‌ల యొక్క కొన్ని ఉదాహరణలు: 
  • AI మోడల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రతిస్పందనల శ్రేణిని ర్యాంక్ చేయండి. ఇచ్చిన అంశం ఆధారంగా, ఆ అంశం గురించి ఒక చిన్న కథ రాయండి.
  • AI మోడల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన టెక్స్ట్ యొక్క భాగం వాస్తవంగా ఖచ్చితమైనదా కాదా అని అంచనా వేయండి.

🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. 

ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా చేసి వాటి ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు చదివి అర్హత ఉంటే క్రింద ఉన్న “Apply Online” పైన క్లిక్ చేసి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!