Headlines

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో  పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Gurukula Vidyalayas Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు దిగువున తెలుపబడ్డాయి.

పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే తప్పకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హజరు అవ్వండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆద్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో నడుపబడుచున్న డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల

విద్యాలయాల నందు 2024-25 విద్యా సంవత్సరమునకు డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం (బాలురు), దుప్పలవలస మరియు కొల్లివలస

లలో ఖాళీగా ఉన్న JL మాథ్స్ (పురుష అభ్యర్థులు మాత్రమే), మరియు డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం (బాలికలు) మందసలో ఖాళీగా ఉన్న JL

ఇంగ్లీషు, బోటని మరియు PGT మాథ్స్ (మహిళ అభ్యర్థులు మాత్రమే) మరియు డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం (బాలికలు) నందిగాం లో ఖాళీగా ఉన్న JL మాథ్స్ (మహిళ అభ్యర్ధి మాత్రమే) గెస్ట్ ఫాకల్టీ ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిమిత్తం వాక్ ఇన్ ఇంటర్వ్యూ మరియు డెమో ద్వారా ఎంపిక చేస్తారు.

కావున ఆసక్తి గల పురుష మరియు మహిళ అభ్యర్థులు నుండి వారి బయోడేటాతో పాటుగా P.G., B.ED, మరియు TET (క్వాలిఫైడ్) ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో నేరుగా అభ్యర్థులు జిల్లా సమన్వయాధికారి, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ

గురుకుల విద్యాలయముల సంస్థ, ఆదివారంపేట, శ్రీకాకుళం జిల్లా తేది: 15.06.2024 న అనగా శనివారం నాడు ఉదయం 10.00 గంటలు నుండి

నిర్వహించబడు డెమోకు హాజరు కావలయును అని జిల్లా సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయముల సంస్థ, శ్రీకాకుళం జిల్లా శ్రీ ఎన్. బాలాజీ నాయక్ తెలిపారు.

పూర్తి సమాచారం కొరకు ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించవలెను. 

ఫోన్ నెంబర్లు : 08942-279926, 9701736862, 9000314209.

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

🔥 Download Our APP – Click here 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

Download Notification 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!