Headlines

12th , డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇంటి నుండి పని చేసే అవకాశం | Vedantu Work from home jobs | Latest Work from home jobs in Telugu 

ప్రముఖ Edutech సంస్థ అయిన Vedantu నుండి Business Development Executive మరియు Teacher అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతుంది.

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. మీరు ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. 

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా చక్కగా తెలుసుకుని ఇంట్లో ఉండి మీ మొబైల్ లోనే అప్లై చేయొచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇

🔥 కంపనీ పేరు : Vedantu 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Business Development Executive 

🔥 అర్హత : 12th పాస్ , Any Degree 

🔥 జీతం :

  • బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి ఏంపికైతే దాదాపుగా ప్రారంభంలో 22,000/- జీతము ఉంటుంది.
  • టీచర్ ఉద్యోగానికి ఎంపిక అయితే ప్రారంభంలో 20,000/- జీతము ఉంటుంది.

🔥 అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 ఫీజు : లేదు  

🔥 ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ , ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి నిర్వహిస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-06-2024

🔥 అప్లై విధానము : ఆన్లైన్ లో అప్లై చేయాలి. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి.

🔥 బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిన పని :

  • అవుట్‌బౌండ్ కాల్‌ల ద్వారా సంభావ్య కస్టమర్‌లతో చురుకుగా పాల్గొనాలి.
  • మా అసాధారణమైన ఆఫర్‌లను ప్రదర్శించడానికి వర్చువల్ డెమో సెషన్‌లను నిర్వహించాలి.
  • సమర్థవంతమైన కౌన్సెలింగ్ ద్వారా అవకాశాలను విలువైన అమ్మకాలుగా మార్చాలి.
  • కేటాయించిన లీడ్‌లకు వెంటనే ప్రతిస్పందించండి, కాస్టింగ్ చురుకుదనాన్ని చూపించాలి.
  • కార్యాచరణ ప్రాజెక్ట్‌ల యొక్క విభిన్న పోర్ట్‌ఫోలియోలో చురుకుగా నిమగ్నమై ఉండాలి.
  • వ్యూహాత్మక ప్రాధాన్యతతో ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి.
  • ఎక్సెల్/స్ప్రెడ్‌షీట్ యుటిలిటీస్‌లో ప్రావీణ్యం చూపించాలి.

🔥 టీచర్ ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిన  పని :

  • LKG నుండి 8వ తరగతి వరకు విద్యార్థులకు బోధించడం
  • పిల్లలకు ఆన్‌లైన్ తరగతులు తీసుకోండి.

✅  ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన అప్లై లింక్స్ ఉపయోగించి ఆన్లైన్ లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!