Headlines

ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Latest jobs Notifications in Telugu | AP Government Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ బ్రాడ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ లింక్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ 27-05-2024.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టోరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ , ఆంధ్రప్రదేశ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 29

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 18-05-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 27-05-2024

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు 

🔥 వయో సడలింపు : 

  • SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥పరీక్ష విధానం : పరీక్ష లేదు

🔥ఫీజు : 

  • ఓసి అభ్యర్థులకు ఫీజు 1000/- రూపాయలు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఫీజు 500/- రూపాయలు

🔥అప్లికేషన్ విధానం : ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి. All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!