ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అన్ని జిల్లాల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ అనేవి ఆయా జిల్లాలోని ఎక్కువగా విడుదల చేస్తూ ఉంటారు .
ఈ నోటిఫికేషన్లు జిల్లాల్లో విడుదల చేసినప్పుడు పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్లు అనేవి ఆ జిల్లాకు చెందిన అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది .
ప్రతి జిల్లాలో కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష అనేది లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు . కొన్ని రకాల ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఉండవచ్చు .
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అర్హులైన స్థానిక జిల్లా అభ్యర్థులు అర్హత ఆసక్తి ఉంటే తప్పకుండా పూర్తి నోటిఫికేషన్ జిల్లాకు చెందిన అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ని కూడా డౌన్లోడ్ చేసి దాన్ని నింపి అవసరమైన అన్ని రకాల ధ్రువపత్రాలు అనగా విద్యార్హత సర్టిఫికెట్లు , కుల ధ్రువీకరణ పత్రములు , అనుభవం ఉన్నట్లయితే అనుభవం ఉన్నట్లుగా సర్టిఫికెట్లు లాంటివి జతపరిచి అప్లికేషన్ ను నోటిఫికేషన్ పేర్కొన్న సంబంధిత కార్యాలయంలో సమర్పించాలి .
అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క ప్రొవిజినల్ మెరిట్ లిస్టులు , ఫైనల్ మెరిట్ లిస్టులు , సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్టులు అన్నీ కూడా ఆ జిల్లాకు చెందిన అధికారికి వెబ్సైట్లోనే విడుదల చేస్తూ ఉంటారు .
కాబట్టి ప్రతి జిల్లాకు చెందిన అభ్యర్థి తమ జిల్లాలో విడుదల చేసే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క సమాచారం తెలుసుకోవాలంటే తప్పకుండా ఎప్పటికప్పుడు ఆ జిల్లాకు చెందిన అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండాలి .
కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను ఎక్కువగా ఇటీవల కాలంలో మనం చూస్తే వైద్య ఆరోగ్యశాఖలో భర్తీ చేస్తూ ఆ ఉద్యోగాల భర్తీకి ఎక్కువగా నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నారు . కాబట్టి వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేసే ఉద్యోగాల సమాచారం తెలుసుకోవాలి అన్నా కూడా తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు మీ జిల్లా వెబ్సైట్ సందర్శిస్తూ ఉండాలి .
ప్రతి జిల్లాలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాల సమాచారం మన యూట్యూబ్ ఛానల్ ( INB jobs info ) లో కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి .
✅ YouTube ఛానల్ – Click here
అదేవిధంగా ఈ ఉద్యోగాల సమాచారాన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాము . కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి .
✅ Join Our Telegram Channel – Click here
✅ Download Our APP – Click here
ప్రతి జిల్లాలో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ఉద్యోగాలకు అప్లై చేయడానికి తక్కువ సమయం ఇస్తూ ఉంటారు . కాబట్టి అర్హులైన అభ్యర్థులు త్వరగా అప్లై చేస్తూ ఉండాలి.
అన్ని జిల్లాలకు చెందిన అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి . కాబట్టి అభ్యర్ధులు ఎప్పటికప్పడు తమ జిల్లా వెబ్సైట్ ను నోటిఫికేషన్స్ సమచారం కోసం చూస్తూ ఉండండి
🔥 ➡👉 Srikakulam – Click here
➡👉 vizayanagaram District – Click here
➡👉 Visakhapatnam – Click here
➡👉 East godavari – Click here
➡👉 West godavari – Click here
➡👉 Krishna district – Click here
➡👉 Guntur district – Click here
➡👉 Prakasam district – Click here
➡👉 NELLORE DISTRICT – Click here
➡👉 Kadapa District – Click here
➡👉 Chittor District – Click here
➡👉 Kurnool District – Click here
➡👉 Ananthapuram District – Click here