ప్రముఖ Social Media App అయిన Sharechat సంస్థ నుండి Content & Creator Operations Intern అనే పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతోంది.
ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసేయండి.
ఈ పోస్టులకు ఎంపికైతె Work From Home Job చేయవచ్చు. ప్రారంభం లో 26,600/- జీతము వస్తుంది.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : Sharechat
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Content & Creator Operations Intern
🔥 అర్హత : 12th పాస్ / Any Degree
🔥 జీతము : దాదాపుగా 26,600/- ఉంటుంది.
🔥 జాబ్ లొకేషన్ : Work from home
🔥 కనీస వయస్సు : మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే ఈ పోస్టులకు మీరు అర్హులు.
🔥 అనుభవం : ప్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. ఈ ఉద్యోగాలు ఎంపికలో ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ క్రింద ఇచ్చిన విధానంలో తమ వివరాలను నమోదు చేసి అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 19-05-2024
🔥 ఉద్యోగం – భాద్యతలు :
- POD యొక్క అన్ని డొమైన్‌లలో సకాలంలో పనితీరు తనిఖీలను నిర్ధారించుకోవాలి.
- మా వినియోగదారు అనుభవం యొక్క నాణ్యత మరియు భద్రతపై దృష్టి కేంద్రీకరించబడింది.
- ఆఫ్‌షోర్/ఇన్‌హౌస్‌లో నాణ్యత హామీ ప్రక్రియలను నిర్వహించడం చేయాలి.
- అన్ని డొమైన్‌లకు కార్యాచరణ మద్దతును అందించాలి.
- బృందం యొక్క ఎండ్ టు ఎండ్ కార్యకలాపాలను మరియు నిలువుగా నిర్వహించాలి.
- కాలిబ్రేషన్‌లు, శిక్షణ మరియు నాణ్యత & పాలసీ అప్‌డేట్‌ల కోసం విక్రేతలతో కనెక్ట్ అవ్వాలి.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి తరువాత టెలిఫోనిక్ ఇంటర్వ్యు / ఫీల్డ్ ఇంటర్వ్యూ చేసి , తరువాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ చెసి ఎంపిక చేయడం జరుగుతుంది.