ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ( 33 జిల్లాల అభ్యర్థులు ) అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్ లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే స్కేల్ ఎలా ఉంటుంది ? వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేయండి ..
✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-
🔥 గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ – 99/-
✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి వివరాలు ఇవే 👇
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
🔥 భర్తీ చేసే పోస్టులు : ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్
🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 04
✅ అర్హతలు : క్రింది తెలిపిన అర్హతలు కలిగి ఉండాలి. 👇👇👇
- ఫిషరీస్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 23-04-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 13-05-2024
🔥 హాల్ టికెట్స్ విడుదల తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.
🔥 పరీక్ష తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.
🔥 జీతము : 45,830/- నుండి 1,30,580/- పే స్కేల్ ఉంటుంది.
🔥 గరిష్ఠ వయస్సు : 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు (01-07-2024 నాటికి)
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC , ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
- దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
🔥 ఫీజు : SC, ST, BC మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 250/-
మిగతా వారికి 370/-
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టుల ఎంపికలో పరీక్ష మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ టెస్ట్ నిర్వహించి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు.
- పరీక్ష లో 3 పేపర్లు ఉంటాయి.
- Paper-1 లో 150 ప్రశ్నలు , 150 మార్కులకు ఇస్తారు. ఇందులో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ నుండి ప్రశ్నలు ఇస్తారు.
- Paper-2 లో 150 ప్రశ్నలు , 150 మార్కులకు ఇస్తారు. ఈ పేపర్ లో ఫిషరీస్ సైన్స్ నుండీ ప్రశ్నలు ఇస్తారు.
- Paper-3 లో 150 ప్రశ్నలు , 150 మార్కులకు ఇస్తారు.ఈ పేపర్ లో కూడా ఫిషరీస్ సైన్స్ నుండీ ప్రశ్నలు ఇస్తారు.
- మూడు పేపర్లు కలిపి 450 మార్కులకు ఇస్తారు.
ప్రతీ తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంటుంది.
- కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అందులో వచ్చిన మార్కులు ఫైనల్ సెలక్షన్ లో పరిగణలోకి తీసుకోరు.