ప్రముఖ బ్యాంక్ అయిన vikas souharda co-operative bank ltd నుండి Probationary Officers, Branch Manager, Senior Officer వంటి పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
మీకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : vikas souharda co-operative bank ltd 🏦
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Branch Manager, Senior Officer , Probationary Officers
🔥 ఖాళీల సంఖ్య : 47
- డివిజనల్ మేనేజర్ – 01
- చార్టెడ్ అకౌంటెంట్ – 02
- బ్రాంచ్ మేనేజర్ – 05
- సీనియర్ రికవరీ ఆఫీసర్ – 01
- సీనియర్ ఆఫీసర్ -01
- సీనియర్ ఆడిటర్ – 01
- ఇన్వెస్ట్మెంట్ ఆఫీస్ – 01
- లీగల్ ఆఫీసర్ – 01
- టెక్నికల్ ఆఫీసర్ – 02
- సెంట్రల్ మానిటరింగ్ ఆఫీసర్ – 02
- ప్రొబేషనరీ ఆఫీసర్ – 30
🔥 అర్హత :
- Degree , PG మరియు ఇతర అర్హతలు
🔥 జీతము : పోస్టులను అనుసరించి 25,000/- నుండి 85,000/- వరకు జీతం ఉంటుంది.
🔥 వయస్సు : 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
🔥 చివరి తేదీ : 19-04-2024
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి పరీక్ష నిర్వహించారు.
అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో క్రింది ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి మీ మొబైల్ లో మీ వివరాలన్నీ సరిగ్గా నమోదు చేస్తే మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం మెయిల్ లేదా మెసేజ్ వస్తుంది.