ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులు, ట్రాన్స్ జెండర్ & సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదల చేసిన ఒక కొత్త నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఈ ఆర్టికల్ లో తెలియజేయబడ్డాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎప్పటినుండి ఎప్పటిలోపు అప్లై చేయాలి ? ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? జీతం వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-
✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు ఇవే 👇
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : APPSC
🔥 భర్తీ చేసే పోస్టులు : వికలాంగులు, ట్రాన్స్ జెండర్ & సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ లో అసిస్టెంట్ డైరెక్టర్
🔥 మొత్తం పోస్టులు సంఖ్య : 02
✅ అర్హతలు : 👇👇👇
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సోషియాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సోషల్ వర్క్ లేదా సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01-04-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 21-04-2024
🔥 హాల్ టికెట్స్ విడుదల తేదీ : తరువాత వెల్లడిస్తారు.
🔥 జీతము : 57,100/- నుండి 1,47,760/- పే స్కేల్ తో కూడిన జీతము ఉంటుంది.
🔥 గరిష్ఠ వయస్సు : 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు (01-07-2024 నాటికి )
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC , ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
🔥 ఫీజు : SC, ST, BC మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 250/-
మిగతా వారికి 370/-
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టుల ఎంపికలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు కంప్యూటర్ ప్రోఫిసియన్సీ టెస్ట్ నిర్వహించి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు .
- పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి
- పేపర్-1 లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు.
- పేపర్-2 లో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఇస్తారు.
- రెండు పేపర్లు కలిపి మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తారు.
- ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటాయి.
- ప్రతి తప్పు సమాధానం కి ⅓ ఋణాత్మక మార్కుల విధానం అమల్లో ఉంటుంది.