ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అయిన Flipkart నుండి 50 రోజులు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నారు.. ఫ్లిప్కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ నుండి (SCOA) పలు కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
18 సంవత్సరాలు నుండి 57 సంవత్సరాలు వరకు వయసు ఉన్నవారు అప్లై చేయవచ్చు.
ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి డెలివరీ అసోసియేట్ , వేర్ హౌసింగ్, హోల్సేల్ ఆపరేషన్ అసోసియేట్, eDAB వంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. మన సొంత రాష్ట్రంలోని మీకు ఉద్యోగం వస్తుంది.
ఈ ట్రైనింగ్ కు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. మీరు మీ మొబైల్ లోని ఈ ఉద్యోగాలకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.
ఈ పోస్టులకు ఉండవలసిన అర్హతలు మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకొని త్వరగా ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. 👇👇👇
🔥 కంపనీ పేరు : Flipkart
🔥 ట్రైనింగ్ అకాడెమీ : Flipkart Supply Chain Operations Academy
🔥 అర్హత : 10th + ITI / 12th / Diploma
🔥 పోస్టులు : డెలివరీ అసోసియేట్ , వేర్ హౌసింగ్, హోల్సేల్ ఆపరేషన్ అసోసియేట్, eDAB
🔥 అనుభవం: ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 జీతము : ఈ పోస్ట్ లకు ట్రైనింగ్ తీసుకున్నవారు మంచి జీతంతో ఉద్యోగ అవకాశం పొందవచ్చు.
🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. అలాగే ఎంపిక కావడానికి కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 వయస్సు : 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 గరిష్ట వయస్సు : 57 సంవత్సరాలు
🔥 ఎంపిక విధానం:
ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై విధానం : క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ లో మీ మొబైల్ లో మీ వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు క్రింది విధంగా అప్లై చేయాలి.
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన ఉపయోగించి అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి
ముఖ్య గమనిక : ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు “ INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.