ప్రముఖ బ్యాంక్ అయిన Citibank నుండి ‘ Chat Operations Officer ‘ అనే పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన వారు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేయవచ్చు. మీరు ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే వర్క్ ఫ్రం హోం లేదా వర్క్ ఫ్రం ఆఫీస్ విధానంలో పనిచేయవచ్చు.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
🔥 కంపనీ పేరు : Citibank
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Chat Operations Officer
🔥 జీతము : 34,160/-
🔥 ఇతర ప్రయోజనాలు : ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.
🔥 మొత్తం ఖాళీలు : ఖాళీల వివరాలు తెలుపలేదు.
🔥 చివరి తేదీ : 34,160/-
🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ
🔥 జాబ్ లొకేషన్ : Work From Home / Work from Office
ఇవి వర్క్ ఫ్రొం హోం ఉద్యోగాలు. అవసరం అయినప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి.
🔥 అనుభవం: ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు. (0 నుండి 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు)
ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.
🔥 ఉద్యోగ బాధ్యతలు :
- కస్టమర్ల నుండి సేవా విచారణలకు ప్రతిస్పందించడానికి మరియు ఫిర్యాదులు/ప్రశ్నలకు సమగ్ర పరిష్కారాన్ని అందించడానికి చాట్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది.
- చాట్ మరియు ఈ-మెయిల్ ద్వారా అన్ని కస్టమర్ అభ్యర్థనలను అనుసరించండి చేయాలి.
- కస్టమర్‌లకు ఉత్పత్తి మరియు సేవా సమర్పణల గురించి వివరణాత్మక జ్ఞానాన్ని నిర్వహిస్తుంది.
- రిస్క్ ప్రాంతాలను విశ్లేషిస్తుంది మరియు కస్టమర్ అవసరాలను తీర్చడానికి పరిష్కారాలను గుర్తిస్తుంది.
- సున్నితమైన డేటా కోసం సమాచార భద్రతను నిర్ధారించడం వంటివి చేయాలి.
- కంపెనీ ఇంటర్నెట్ వెబ్‌సైట్ ద్వారా కస్టమర్‌కు స్వీయ-సేవ ఎలా చేయాలో నేర్పడంలో సహాయపడుతుంది .
- నిర్వహణ నష్టాలను నిర్వహించేటప్పుడు / కనిష్టీకరించేటప్పుడు NPS ని సమతుల్యం చేయడం మరియు సానుకూల కస్టమర్ అనుభవాన్ని నిర్ధారించడం వంటివి చేయాలి.
- MIS/టైమ్ కీపింగ్ యొక్క ఖచ్చితమైన రిపోర్టింగ్
- టీమ్ లీడ్/మేనేజర్ ఇచ్చిన ఇతర అసైన్‌మెంట్‌లు/ప్రాజెక్ట్‌లను చేపట్టండి కూడా చేయాలి.
- అంతర్గత మరియు బాహ్య కస్టమర్లందరికీ వృత్తిపరమైన వైఖరి మరియు చిత్రాన్ని వర్తింపజేయాలి.
- కస్టమర్ ప్రశ్నలు/ఫిర్యాదులను పరిష్కరిస్తూ వివిధ విభాగాలతో అనుసంధానం చేయడం మరియు ఖాతా స్థాయి సిస్టమ్ నిర్వహణను కూడా చేయడం.
🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. నియామక ప్రక్రియలో ఏ దశలో కూడా మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసి ఉద్యోగం పొందే ప్రయత్నం చేయండి.
🔥 వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 ఎంపిక విధానం: ముందుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.