NxtWave నుండి Business Development Associate అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన వారు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండే పని చేసే అవకాశాన్ని పొందవచ్చు. వారంలో ఆరు రోజులు వర్క్ ఉంటుంది. ఎప్పుడైనా అవసరం అనుకుంటే ఆఫీస్ కి వెళ్ళాలి.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్ల సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
🔥 కంపనీ పేరు : NxtWave
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Business Development Associate (Sales)
🔥 జీతము : అన్ని రకాల అలవెన్స్ తో కలుపుకొని 6 LPA వరకు జీతం పొందవచ్చు.
🔥 ఇతర ప్రయోజనాలు : ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల అలవెన్సులు కూడా ఉంటాయి.
🔥 మొత్తం ఖాళీలు : ఖాళీల వివరాలు తెలుపలేదు.
🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ
🔥 ఇతర అర్హతలు:
తెలుగు లేదా తమిళం లేదా హిందీ భాష వచ్చి ఉండాలి.
ఇంగ్లీషులో మాట్లాడడం వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔥 జాబ్ లొకేషన్ : Work From Home
ఇవి వర్క్ ఫ్రొం హోం ఉద్యోగాలు అవసరం అయినప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి.
🔥 అనుభవం: ఈ పోస్టులకు అప్లై చేయడానికి అనుభవం అవసరం లేదు.
ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.
🔥 ఉద్యోగ బాధ్యతలు :
మెంటర్ & గైడ్‌గా వ్యవహరించడం మరియు సంభావ్య అభ్యాసకులకు కెరీర్ సలహాల మూలంగా ఉండటం.
కౌన్సెలింగ్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్, కెరీర్ సలహాలను అందించడం మరియు CCBP 4.0 ప్రోగ్రామ్‌లు వారి కెరీర్‌ని ఎలా వేగవంతం చేస్తాయనే భావాన్ని అందించడం చేయాలి.
CCBP 4.0 ప్రోగ్రామ్‌ల ప్రభావం మరియు ప్రత్యేకతను స్థాపించడం చేయాలి.
మీకు కేటాయించిన లీడ్‌ల కోసం మొత్తం విక్రయాల ముగింపు జీవిత చక్రానికి బాధ్యత వహించడం. ఫోన్/వీడియో కాల్‌లు, ఉత్పత్తి ప్రదర్శన, విక్రయాల ముగింపు మరియు అమ్మకాల తర్వాత సంబంధాల నిర్వహణ ఈ వర్గంలోకి వస్తాయి.
లీడ్స్‌తో అన్ని పరస్పర చర్యల యొక్క వివరణాత్మక డేటాబేస్ను నిర్వహించడం మరియు సంబంధిత బృందానికి లీడ్‌ల నాణ్యతపై స్థిరమైన అభిప్రాయాన్ని అందించడం.
వారంవారీ రాబడి మరియు నమోదు లక్ష్యాలను చేరవేయలి.
🔥ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు. నియామక ప్రక్రియలో ఏ దశలో కూడా మీరు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ ఉద్యోగాలకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయండి.
🔥 వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 ఎంపిక విధానం: ముందుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.