ప్రముఖ సంస్థ అయిన Cognizant నుండి Process Executive అనే పోస్టులతో Notification విడుదల చేశారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు మీరు ఆన్లైన్ లో అప్లై చేసి ఎంపిక కావచ్చు.
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి
కంపనీ పేరు: Cognizant
ఉద్యోగం పేరు : Process Executive (Voice and Data)
జీతము: దాదాపు గా 33,300/- జీతము ఉంటుంది
ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతముతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
మొత్తం ఖాళీలు : ఖాళీలు వివరాలు ప్రకటించలేదు.
విద్యార్హత : ఏదైనా డిగ్రీ
అనుభవం: ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రేషర్స్ ఈ పోస్టులకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.
జాబ్ లొకేషన్ : Work From Home / Work From Office (Hybrid)
ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు అవసరం లేదు.
వయస్సు : ఈ కంపెనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
చివరి తేదీలు: 07-03-2024
ఎంపిక విధానం: ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ లో ఇంటర్వ్యు లేదా పరీక్ష నిర్వహించి అందులో ఎంపికైన వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
✅ ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు స్పష్టంగా చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి.