తెలంగాణ రాష్ట్రం లో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఎప్పటినుండి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి ? వంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకొని ఈ పోస్టులకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేసుకోండి.
Hyderabad DMHO Jobs Notification
ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్
జిల్లాలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , వికారాబాద్ జిల్లా
మొత్తం ఉద్యోగాలు : 54
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): కాంట్రాక్ట్ జాబ్స్
పోస్టుల పేర్లు & జీతము వివరాలు :
అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 24-02-2024
అప్లై చేయడానికి చివరి తేదీ : 29-02-2024
కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు
వయస్సు సడలింపు : తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అనగా ఎస్సీ ,ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం : పరీక్ష లేదు
ఫీజు : లేదు
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DMHO, వికారాబాద్.
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి