నిమ్స్ లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసి పరీక్ష రాసిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు అయిన అభ్యర్థుల లిస్ట్ విడుదల చేశారు. క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ లిస్ట్ డౌన్లోడ్ చేయవచ్చు.
▶️ Download Certificate Verification Candidates List
