TIMS Paramedical Jobs Recruitment 2026 Apply process : తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసారు.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. మరియు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ మరియు అప్లికేషన్ క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క కార్యాలయం నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
మెడికల్ ఆఫీసర్ , ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, జూనియర్ అసిస్టెంట్ , మెడికో సోషల్ వర్కర్ వంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 240 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్ తేదీలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూలై 15వ తేదీ నుండి జూలై 22వ తేదీలోపు అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం :
అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు అనుభవానికి మార్కులు కేటాయించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు హైదరాబాదులో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి. అప్లికేషన్ చివరి తేదీ జూలై 22.
▶️ Download Notification – Click here
✅ Official Website – Click here
