AP లో 171 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Anganwadi Jobs in Andhrapradesh
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Andhra Pradesh Anganwadi Jobs Notification 2026 : రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 171 పోస్టులు భర్తీ చేస్తున్నారు. పదో తరగతి అర్హతతో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి..

నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జిల్లా మహిళా మరియు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం వైయస్సార్ కడప జిల్లా నుండి నుండి విడుదల అయింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ సహాయకరాలు మరియు అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 171 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటిలో అంగన్వాడి కార్యకర్త ఉద్యోగాలు 31, అంగన్వాడి సహాయకురాలు ఉద్యోగాలు 140 ఉన్నాయి.

అర్హతల వివరాలు :

ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు స్థానికంగా నివసిస్తున్న పదో తరగతి పాస్ అయిన వివాహిత మహిళలు అర్హులు.

వయస్సు వివరాలు :

01-07-2026 తేదీ నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులకు అర్హులైన 21 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు లేకపోతే 18 సంవత్సరాలు ఉన్న వారిని కూడా పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ తేదీలు :

ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగాలకు ఏప్రిల్ 13వ తేదీ లోపు అప్లై చేయాలి.

ఎంపిక విధానం :

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా కొన్ని పారామీటర్స్ కు మార్కులు కేటాయించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.. ఇలాంటి కొత్త నోటిఫికేషన్స్ సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి..

▶️ Download Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *