AP Outsourcing Jobs Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యా శాఖకు చెందిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీ లోపు అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.
Table of Contents
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతము ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్యా శాఖకు చెందిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ ఎలక్ట్రీషియన్, ల్యాబ్ అటెండర్, వాచ్ మెన్, స్వీపర్, స్కావెంజర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
సంబంధిత విభాగాల్లో డిప్లొమా, ITI, 5వ తరగతి వంటి విద్యార్హతలు ఉన్న వారు అర్హులు.
అప్లికేషన్ తేదీలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీలోపు అప్లై చేయాలి..
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
వయస్సు వివరాలు :
మార్చి 27వ తేదీ నాటికి వయస్సు 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
వయస్సులో సడలింపు వివరాలు :
SC, ST , BC అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లై విధానం వివరాలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయవచ్చు.. లేదా పోస్టు ద్వారా అప్లికేషన్ పంపించాలి.
అభ్యర్థుల ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ / పరీక్ష / ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
Office of the Principal, Government Polytechnic, Guntakal
▶️ Download full Notification – Click here
✅ Download Application – Click here
