మన దేశంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయిన Amazon నుండి Transportation Representative పోస్టులు కోసం అర్హులైన వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు ఎంపిక అయిన వారికి ముందుగా 6 వారాల ట్రైనింగ్ ఇస్తారు.. విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగంలోకి తీసుకుంటారు..
ఈ పోస్టులకు స్త్రీ / పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక ఆయితే మంచి జీతంతో పాటు ఇతర చాలా రకాల బెనిఫిట్స్ కూడా కంపెనీ వారు మీకు ఇస్తారు. వాటికీ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి
ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ” INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కంపనీ పేరు: Amazon
ఉద్యోగం పేరు : Transportation Representative
మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.
జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ ఆఫీస్ / వర్క్ ఫ్రమ్ హోం
విద్యార్హత : ఏదైనా డిగ్రీ
జీతము : ప్రతీ నెల దాదాపు 35,000/- జీతము ఉంటుంది.
ఇతర ప్రయోజనాలు : ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీ వారు జీతము తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఇస్తారు.
అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరము లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయస్సు : ఈ కంపనీ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయసు వివరాలు నోటిఫికేషన్ లో తెలపలేదు.
ఎంపిక విధానం: అప్లై చేసుకున్న వారికి ముందుగా పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
ఉద్యోగం – భాద్యతలు :
- అన్ని సమయాల్లో స్పష్టంగా మరియు వృత్తిపరమైన పద్ధతిలో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి.
- Amazon కస్టమర్లు/డెలివరీ భాగస్వాములకు సత్వర మరియు సమర్థవంతమైన సేవలను అందిస్తుంది/వేగవంతం చేస్తుంది.
- ఎస్కలేషన్ మ్యాట్రిక్స్‌ను నివేదించడం ద్వారా సున్నితమైన కేసులను సమర్థవంతంగా నిర్వహించండి.
- అద్భుతమైన సమయ నిర్వహణ నైపుణ్యాలను ప్రదర్శించండి
- లక్ష్య పనితీరు కొలమానాలను నిర్వహిస్తుంది లేదా మించిపోయింది
- లాజికల్ రీజనింగ్ ద్వారా సక్రియంగా పరిష్కారాలను వెతకండి మరియు ప్రక్రియ మెరుగుదలలను సూచించడానికి ట్రెండ్లను గుర్తించండి
- కింది స్థానాల్లో ఒకదాని నుండి పని చేయడానికి అభ్యర్థులను నియమించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము