Headlines

రోడ్లు మరియు భవనాలు శాఖలో ఉద్యోగాలు భర్తీ | AP R&B Department Contract Basis Jobs Recruitment 2024 | AP Latest jobs Notifications 2024

ఆంధ్రప్రదేశ్ రోడ్లు మరియు భవనాలు శాఖలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, శానిటరీ వర్కర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. 

 

ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు అన్ని క్రిందన ఇవ్వబడినవి. పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి.

 

Nandyal District Jobs 

 

Eluru District One Stop Centre Jobs 

 

East Godavari District Jobs 

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : YSR కడప జిల్లా 

 

పోస్టుల పేర్లు: ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, శానిటరీ వర్కర్

 

మొత్తం పోస్టులు : 24

జీతము : 

 

ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-

 

వాచ్ మెన్ – 15,000/-

 

శానిటరీ వర్కర్ – 15,000/-

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 16-02-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 22-02-202

 

అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 02-03-2024

 

విద్యార్హత : ఆఫీస్ సబార్డినేట్ మరియు వాచ్ మెన్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉండాలి.

 

సానిటరీ వర్కర్ ఉద్యోగాలకు విద్యార్హత లేకపోయినా పని అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు.

 

ఫీజు :  లేదు

 

వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (01-07-2023 నాటికి)

 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

 

ఎంపిక విధానం : అర్హులైన అభ్యర్థులకు మౌఖిక ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

 

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : (R&B) సర్కిల్ ఆఫీస్, కడప, YSR కడప.

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

 

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

 

✅ Download Notification 

 

Official Website 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!