Andhra Pradesh Home Guard Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ గార్డ్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు అన్ని తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు తెలుసుకునేందుకు మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.
Table of Contents :
Home న Guard టిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ విశాఖపట్నంలో ఉన్న కమిషనర్ కార్యాలయం నుండి విడుదలైంది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ మరియు ఇతర ట్రేడ్స్ లో హోమ్ గార్డ్ (Home Guard) ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
తప్పనిసరిగా ఉండాల్సిన అర్హతల వివరాలు :
ఈ ఉద్యోగాలకు విశాఖపట్నం పట్టణంలో నివసిస్తున్న స్థానికులు అర్హులు.
పురుషులు మరియు మహిళలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
వయస్సు 21 నుండి 50 సంవత్సరాలు మధ్య ఉండాలి.
వైద్యపరంగా ఫిట్‌గా ఉండాలి.
విద్యార్హతల వివరాలు :
హోటల్ మేనేజ్మెంట్ : హోటల్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
డ్రైవర్ : పదో తరగతి అర్హతతో పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ప్లంబర్ : ప్లంబింగ్ ట్రేడ్ ఐటిఐ పూర్తి చేసిన వారు అర్హులు.
ఎలక్ట్రీషియన్ : ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఐటిఐ పూర్తి చేసిన వారు అర్హులు.
AC మెకానిక్ : AC మెకానిక్ ట్రేడ్ లో ఐటిఐ పూర్తి చేసిన వారు అర్హులు.
అభ్యర్థుల ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు భౌతిక కొలతల పరీక్ష మరియు 100 మార్కులకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 04-03-2026 తేదీలోపు అప్లై చేయాలి.
అభ్యర్థుల అప్లికేషన్స్ పరిశీలన తేదీ : 05-03-2026
అప్లికేషన్ ఫీజు :
హోమ్ గార్డ్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతము వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు రోజుకు 710/- రూపాయలు చొప్పున చెల్లిస్తారు.
అప్లికేషన్ అందించాల్సిన చిరునామా :
Inward Section, O/o Commissionar of Police, Suryabagh, Visakhapatnam City
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
▶️ Download Notification – Click here
