ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్ర ప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఖాళీలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాలకు ఎంపికలో రాత పరీక్ష కూడా ఉండదు.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్, SPSR నెల్లూరు జిల్లా నుండి విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

నోటిఫికేషన్ ద్వారా ఆడియాలజిస్ట్ కం స్పీచ్ తెరపిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, లీగల్ కన్సల్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ / సానిటరీ వర్కర్ / కుక్ కం కేర్ టేకర్ / అటెండెంట్ కం క్లీనర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు వివరాలు :

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు క్రింద తెలిపిన విధంగా విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.

వయస్సు వివరాలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

వయస్సులో సడలింపు వివరాలు :

SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ తేదీలు :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 18వ తేదీ లోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఓసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 500/- రూపాయలు

SC, ST, BC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 300/- రూపాయలు

PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు..

అభ్యర్థుల ఎంపిక విధానం :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు రాత పరీక్షలు లేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు O/o DMHO, Nellore

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త నోటిఫికేషన్లు వివరాల ప్రతీ రోజూ తెలుసుకోవడం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.

▶️ Download Full Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *