Headlines

AP లో 32,670/- జీతము తో ఉద్యోగాలు | AP Pharmacist Grade 2 Notification 2024 | RDMHS Zone 2 pharmacist Jobs | AP Latest Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రోజులు తరువాత వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సంస్థల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఈ నోటిఫికేషన్ RDMHS , జోన్ 2 నుండి విడుదల చేశారు. ఈ పోస్టులకు తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు , కోనసీమ , కృష్ణ , ఎన్టీఆర్ జిల్లాల అభ్యర్థులు స్థానిక అభ్యర్థులవుతారు. మిగతా జిల్లాల అభ్యర్థులు నాన్ లోకల్ అవుతారు. 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి.

 

✅ పేద నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : RDMHS, రాజమహేంద్రవరం ( జోన్ – 2 ) 

 

పోస్టుల పేర్లు: ఫార్మసిస్ట్ గ్రేడ్ 2

 

అర్హత : డి.ఫార్మసీ లేదా బీ.ఫార్మసీ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.

 

మొత్తం ఉద్యోగాలు : 20

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 08-02-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 20-02-2024

 

ఫీజు : 

ఓసి అభ్యర్థులు కు 500/-

 

SC ,ST, BC , విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 300/-

 

  • ఈ ఫీజు డిడి రూపంలో ఏదైనా జాతీయ బ్యాంకులో చెల్లించాలి. 

 

  • The Regional Director of Medical and Health Services, Zone II, Rajamahendravaram అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా ఫీజు చెల్లించాలి.

 

జీతము : 32,670/-

 

వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

 

అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అందజేయవచ్చు లేదా పోస్టు ద్వారా పంపాలి.

 

అప్లికేషన్ అందజేయాల్సిన / పంపించాల్సిన చిరునామా : 

 

The Regional Director of Medical and Health Services, Zone II, Govt.General Hospital Campus, Rajamahendravaram.

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

 

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

 

✅ Download Notification & Application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!