AP లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి.
✅ పేద నిరుద్యోగులకు సంక్రాంతి పండుగ సందర్భంగా అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ నోటిఫికేషన్ కృష్ణాజిల్లాలని మిషన్ శక్తి గొడుగు పథకం – ఉప పథకం “ సంబల మరియు సమర్థ “ నందు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని కార్యాలయం , కృష్ణాజిల్లా
పోస్టుల పేర్లు: సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ , కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, మానసిక సామాజిక సలహాదారు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, బహుళ ప్రయోజన సిబ్బంది పోస్టు కుక్ లు, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు లేదా నైట్ గార్డులు
మొత్తం ఉద్యోగాలు : 13
జీతం:
సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ – 34,000/-
కేస్ వర్కర్ – 19,500/-
పారా లీగల్ పర్సనల్ – 20,000/-
పారా మెడికల్ పర్సనల్ – 19,000/-
మానసిక సామాజిక సలహాదారు – 20,000/-
కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ – 19,000/-
బహుళ ప్రయోజన సిబ్బంది పోస్టు కుక్ లు – 13,000/-
సెక్యూరిటీ గార్డ్ పోస్టులు లేదా నైట్ గార్డులు – 15,000/-
అప్లికేషన్ చివరి తేదీ : 09-02-2024
ఫీజు : లేదు
వయస్సు : 21 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అందజేయవచ్చు లేదా పోస్టు ద్వారా పంపాలి.
అవసరమైన సర్టిఫికెట్స్ కాపీలు :
- బయోడేటా ఫారములు
- పోస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్
- ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రము
- ప్రెసిడెంట్ సర్టిఫికెట్
- ఆధార్ కార్డు
అప్లికేషన్ అందజేయాల్సిన / పంపించాల్సిన చిరునామా : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని కార్యాలయం, డోర్ నెం: SSR 93-6,1వ లైన్ ,ఉమా శంకర్ నగర్ , అకాడెమీ రోడ్, కానూరు
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.