Headlines

పరీక్ష లేకుండా 10th, డిగ్రీ అర్హతలు తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు | AP Contract / Outsourcing Jobs | AP జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మరియు ఇతర అర్హతలతో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు చెందిన కాకినాడ లో ఉన్న రంగ రాయ మెడికల్ కాలేజ్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. 

 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.

 

ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. కనుక ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App 

 

ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ లో ఉన్న రంగ రాయ మెడికల్ కాలేజ్ నుండి విడుదల చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా కాకినాడ జిల్లాలో ఉన్న రంగ రాయ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా  డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్టు మార్టం అటెండెంట్ , ECG టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, పెర్ఫ్యూజ్ నిస్ట్, అనస్తిసియా టెక్నీషియన్ , ఓటి అసిస్టెంట్, బయో మెడికల్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్స్, అటెండర్స్, క్లాస్ రూమ్ అటెండెంట్స్, డ్రైవర్ , క్లీనర్ , ఆయా,లైబ్రరీ అటెండెన్ట్స్, కౌన్సిలర్స్, ఆడియో మెట్రి టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్ ,స్పీచ్ తెరపిస్ట్, పెర్ఫ్యూజ్ నిస్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 

  • మొత్తం పోస్టులు – 41

 

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ – 22/01/2024

 

  • అప్లికేషన్ చివరి తేదీ – 03/02/2024

 

  • ఇందులో పోస్టు మార్టం అటెండెంట్, క్లాస్ రూమ్ అటెండెంట్స్, డ్రైవర్ , క్లీనర్ , ఆయా వంటి ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉన్నవారు అప్లై చేయవచ్చు. .

 

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ,జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులకు డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు.

 

  • వివిధ రకాల పారామెడికల్ కోర్సులు మరియు ఇతర కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా చాలా పోస్టులు ఉన్నాయి. 

 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 22వ తేదీ నుండి జనవరి 3వ తేదీ మధ్య రంగ రాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయం, కాకినాడ నందు అప్లికేషన్ అందజేయాలి.

 

  • ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

 

  • ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఓసి, బీసీ అభ్యర్థులు అయితే 400/- ఫీజు చెల్లించాలి. SC ,ST అభ్యర్థులు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. 

 

గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ ఒకసారి చదివి అర్హత, ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి. పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద లింక్ ఇవ్వడం జరిగింది. 

 

Download Notification

 

▶️ Official Website 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!