ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు . తాజాగా మరో జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు దిగువన ఇవ్వబడినవి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
Join in Our What’s App Channel
తాజాగా Dr.B.R కోనసీమ జిల్లా నుంచి కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. .
అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్లైన్ విధానం లో అప్లై చెయాలి.
జిల్లాల వారీగా ఉద్యోగాల సమచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here
ప్రభుత్వ , ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మీ వాట్సాప్ కి రావాలంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ , Dr.B.R కోనసీమ జిల్లా
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ జాబ్స్
పోస్టుల పేర్లు : టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3
✅ అర్హత :
టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 :
- B.Sc (అగ్రికల్చర్) , B.Sc (హార్టికల్చర్) , B.Sc ( డ్రై లాండ్ అగ్రికల్చర్)
- బయో టెక్నాలజీ లో గ్రాడ్యుయేషన్ / బోటనీ స్పెషలైజేషన్ గల సైన్స్ గ్రాడ్యుయేషన్
- డిప్లొమా ఇన్ అగ్రి పాలిటెక్నిక్ / ఆర్గానిక్ ఫార్మింగ్ / లాండ్ ప్రొటెక్షన్
✅ మొత్తం పోస్టులు : 05
జీతమ : టెక్నికల్ అసిస్టెంట్ – 22,000/- + 1250/- (TA)
వయస్సు :
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు కలదు. అనగా SC , ST, BC, అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు , అనుభవము మరియు అదనపు అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అకాడమిక్ క్వాలిఫికేషన్ కు – 75 మార్కులు
అనుభవంకు – 5 మార్కులు
అదనపు అర్హతలకు – 20 మార్కులు
ఫీజు : లేదు
✅ అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
ప్రారంభ తేదీ : 02-01-2024
✅ చివరి తేదీ : 10-01-2024
అప్లై విధానము : ఆఫ్లైన్
ఎలా అప్లై చెయాలి : అప్లికేషన్ స్వయంగా వెళ్ళి లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లై చేయాలి.
అప్లికేషన్ అందజేయాల్సి చిరునామా :
జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్,
1వ అంతస్తు, AIMs కళాశాల, ముమ్మిఫివరం- 533276
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .