Headlines

AP GST ఆఫీస్ లో ఉద్యోగాలు భర్తీ | AP Regional GST office Outsourcing Jobs Recruitment | AP Outsourcing Jobs Recruitment 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాంతీయ జీఎస్టీ ఆఫీసులో కొన్ని ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

ఒక సంవత్సరం కాలపరిమితికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

APCOS నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసి జీతం ఇవ్వడం జరుగుతుంది

ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన “ INB jobs info యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం.. 

కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ బాలాజీ / తిరుపతి జిల్లాలో విడుదల చేయడం జరిగింది. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రీజనల్ జీఎస్టీ ఆడిట్ & ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ , తిరుపతి జిల్లా

🔥 మొత్తం ఉద్యోగాలు : 12

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : డేట్ ఎంట్రీ ఆపరేటర్ , ఆఫీస్ సబార్డినేట్

🔥అర్హతలు :

డేటా ఎంట్రీ ఆపరేటర్ – డిగ్రీ ఆఫీస్

ఆఫీస్ సభార్డినేట్ – 7వ తరగతి

🔥 జీతము : 

డేట్ ఎంట్రీ ఆపరేటర్ – 18,500/-

ఆఫీస్ సబార్డినేట్ : 15,000/-

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,  దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 20-11-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-12-2023

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్

🔥 ఫీజు : లేదు 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . 

అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

అర్హులైన అభ్యర్థులు అవసరమైన అన్ని సర్టిఫికెట్ల ఫోటో కాపీలను అప్లికేషన్ కు జతపరిచి అప్లై చేయాలి . 

🔥 అప్లికేషన్ అందజేయాల్సి చిరునామా : 

రీజనల్ జీఎస్టీ ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ , తిరుపతి , బాలాజీ జిల్లా , ఆంధ్ర ప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!