ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది
ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేస్తున్న పది మెడికల్ కాలేజీల్లో 480 పోస్టులు భర్తీ చేస్తున్నారు . 21 విభాగాల వారీగా ఈ పోస్టులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం,
రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నందిల్, పాడేరు, మార్కాపూర్, మదనపల్లి, ఆదోని
& పులివెందుల లలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుంది . కాబట్టి ప్రస్తుతం అవసరమైన పోస్టులను భర్తీ చేస్తుంది.
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది .
జిల్లాల ఉద్యోగాలు సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి – Click here
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి .
ఈ నోటిఫికేషన్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి విడుదలైంది..
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి .
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు
పోస్టుల పేర్లు : సీనియర్ రెసిడెంట్స్
మొత్తం పోస్టులు సంఖ్య : 480
అనాటమీ – 49
ఫిజియాలజీ – 29
బయో కెమిస్ట్రీ – 39
ఫార్మకాలజి – 25
పెథాలజీ – 22
మైక్రో బయాలజీ – 23
ఫోరెన్సిక్ మెడిసిన్ – 20
కమ్యూనిటీ మెడిసిన్ – 23
జనరల్ మెడిసిన్ – 34
పీడియాట్రిక్స్ – 15
రెస్పిరేటరీ మెడిసిన్ – 7
DVL – 7
సైకియాట్రి – 5
జనరల్ సర్జరీ – 27
ఆర్థోపెడిక్స్ – 9
ఒటోరినోలారిన్జాలజీ – 07
ఆప్తమాలజీ – 9
ఓబిజీ – 13
అనస్తీసియాలజీ – 17
రేడియో డయాగ్నిసిస్ – 25
జనరల్ మెడిసిన్ – 75
అర్హత : మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ MD/ MS/ DNB చేసి ఉండాలి.
ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేకపోతే జనరల్ మెడిసిన్ , అనస్థీషియా , రెస్పిరేటరీ మెడిసిన్ , జనరల్ సర్జరీ , ఆర్థోపెడిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారిని తీసుకుంటారు.
స్థానిక అభ్యర్థులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ మెడికల్ లేదా డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నాన్ లోకల్ అభ్యర్థులను కూడా తీసుకోవడం జరుగుతుంది.
కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 44 సంవత్సరాలు
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
ఇంటర్వ్యూ తేదీ : 23-11-2023
జీతం ఎంత ఉంటుంది : 70,000/-
ఫీజు : లేదు
అప్లికేషన్ విధానం : డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి.
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉన్నవారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : DME ఆఫీస్ , OLD GGH క్యాంపస్ , హనుమాన్ పేట్ , విజయవాడ
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
YouTube Channel – Click here